SKLM: బూర్జ మండలం ఓవిపేట మోడల్ స్కూల్‌లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైకాలజిస్ట్ డా. బుడుమూరు సూర్యారావు డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌కు నో చెప్పిన విద్యార్థులు


