హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: DHMO

NLG: నల్గొండలోని కేపీఎం, ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.