హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఫారుక్‌ను కలిసిన గుంతకల్లు మైనారిటీ నాయకులు

ATP: విజయవాడలో మైనారిటీ మినిస్టర్ ఎస్ఎండి ఫారుక్‌, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్‌లను సోమవారం గుంతకల్లు మైనారిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ సీటును ముస్లింలకు అవకాశం కల్పించాలని కోరుతూ... ఎస్. సద్దాం తమ బయోడేటాను అందజేశారు.