హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సుల కోసం కలెక్టర్కు వినతి

TPT: చంద్రగిరి GOVT పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. తిరుపతికి 16 కి.మీ. దూరంలోని కళాశాలకు వందలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. సరిపడా బస్సులు లేక రాత్రి 9 గంటలకు ఇళ్లకు చేరుతున్నామన్నారు. ఇటీవల బస్సు ఎక్కే సమయంలో తోపులాటలో ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు.