NLR: కొండాపురం మండలంలో అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలు సకాలంలో అందడం లేదని, సమస్యను పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షులు మహేష్ కోరారు. సోమవారం నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో ఎంపీడీవో ఆదినారాయణకు వినతిపత్రం అందజేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని 108 సేవలను మెరుగుపరచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అంబులెన్స్ సేవలు సకాలంలో అందించాలి'


