KNR: కేశవపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవా సమితి హుజూరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు, చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. బాలల హక్కులు తదితరు అంశాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
న్యాయ విజ్ఞాన సదస్సు పై విద్యార్థులకు అవగాహన


