NLR: రాబిస్ వ్యాధి ప్రాణాంతకమైనదని, జంతువులు కరిచిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి రాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుజాత సోమవారం తెలిపారు. అంతర్జాతీయ రాబిస్ డే సందర్భంగా కలిసి ఉంటే మరింత బలం నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాబిస్ పై అప్రమత్తంగా ఉండాలి: DMHO


