హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి

TPT: భగత్‌సింగ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని యువతకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి సునీల్ యాదాల అన్నారు, గూడూరు సిపిఐ కార్యాలయంలో సోమవారం భగత్‌సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన ఘనంగ నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన సర్దార్ భగత్ సింగ్ ఈ దేశ యువతకు స్ఫూర్తి దాయకమన్నారు.