JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య ఆధ్వర్యంలో సోమవారం నిరసన నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. SIR ప్రక్రియలో అక్రమాలు, ఏకపక్ష విధానం జరిగాయని ఆరోపిస్తూ నాయకులు నినాదాలు చేశారు.
తెలంగాణ
SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన


