ASR: 13 కోట్ల ఓట్లను రద్దు చేశారంటూ ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ డుంబ్రిగూడ మూడు రోడ్ల జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల హక్కులను పరిరక్షించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా తొలగింపుపై నిరసన


