హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంబాడిపల్లిలో నార్కోటిక్ డాగ్ టీంతో తనిఖీలు

MNCL: చెన్నూర్ మండలం లంబాడిపల్లి శివారులో మూతబడిన సింగరేణి మైనింగ్ ఏరియా నందు సోమవారం నార్కోటిక్ డాగ్ టీంతో కలసి సీఐ బన్సీలాల్, SI రాజశేఖర్ తనిఖీలు చేపట్టారు. గంజాయి సేవించే లేదా అమ్మకాలు జరిపే వారిపై నిత్యం పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేయడమే గాక నార్కోటిక్ డాగ్ టీంతో తరచు తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. గంజాయి వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.