MNCL: టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ సెప్టెంబర్ 30న జన్నారం బంద్‌కు పిలుపునిస్తున్నామని సామాజిక పోరాట సమితి జన్నారం మండల కన్వీనర్ భూమాచారి తెలిపారు. సోమవారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 37 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం, అధికారుల నుండి స్పందన రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైగర్ జోన్, ఎకో జోన్‌లతో అభివృద్ధి ఆగిపోయిందని వాపోయారు.
తెలంగాణ
ఈ నెల 30న జన్నారం బంద్..!


