GDWL: రాజోలి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అధికారులు హాజరు కాకపోవడంతో అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ సభ్యులు పునరావాస గృహాల వద్ద భూమిని కొందరు కబ్జా చేశారంటూ ఎంపీడీవోకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఎంపీడీవో కార్యాలయంలో నిరసన


