NLR: సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కావలి ఏరియా ఆసుపత్రిలో మెగా మెడికల్, రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభిచి, దాతలను అభినందించారు. అనంతరం ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కావలిలో రక్తదాన శిబిరం


