హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డేల్లో ఒకే రోజు 6 సెంచరీలు

వన్డే క్రికెట్‌లో నిన్న ఒకే రోజు ఆరు సెంచరీలు నమోదయ్యాయి. IND vs WI మ్యాచ్‌లో కోహ్లీ (139*), శుభ్‌మన్ గిల్ (110) సెంచరీలు చేయగా, విండీస్ ఆటగాడు జస్టీన్ గ్రీవ్స్ (101) కూడా సెంచరీ బాదాడు. అలాగే, SA vs AUS మ్యాచ్‌లో టెంబా బవుమా (116), డేవిడ్ మిల్లర్ (142) సెంచరీలు సాధించారు. ఇక SL vs ENG మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ బాంటన్ (126) కూడా సెంచరీ చేశాడు.