ASR: పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అక్టోబర్ 29, 30 తేదీల్లో ‘KHELO ASR’ స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ‘వన్ డిస్ట్రిక్ట్–వన్ టీమ్–వన్ స్పిరిట్’ నినాదంతో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, పరుగు, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. మహిళలకు త్రోబాల్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్స్ పోటీలు కూడా ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 29, 30న ‘KHELO ASR’


