కోనసీమ: అమలాపురం గడియార స్తంభం వద్ద జీవి మాల్ నిర్వాహకులు మున్సిపల్ రోడ్డును ఆక్రమించి బైక్ పార్కింగ్ ఏర్పాటు చేయడంపై విముక్తి చిరుతల పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రోడ్డు ఆక్రమణలను వెంటనే తొలగించి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జీవి మాల్ వద్ద రోడ్డు ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు


