SKLM: పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎంసీఈ, గీతాంజలి పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేష్, డీఈవో రవిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి


