హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్ పేరిట వలస కూలీల ఓటర్లను తొలగించవద్దు'

NLR: కావలిలో సర్ పేరిట వలస కూలీల ఓటర్లను తొలగించవద్దు అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కావలి ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఇంఛార్జ్ ఆర్‌డీఓకు వినతి పత్రం అందచేసారు. కావలి నియోజకవర్గంలో 31వేల మందిని పెండింగ్ పెట్టి ఉన్నారని తెలిపారు. ఏ ఓటు తీసివేసినా ప్రభుత్వం బాద్యత వహించాలన్నారు.