PLD: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSలో కలెక్టర్ కృతిక శుక్లా, డీఆర్వో అద్దయ్య ప్రజల నుంచి 109 అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో PGRSకు 109 దరఖాస్తులు..!


