మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ SC సెల్ ఛైర్మన్ పైడిమల్ల నర్సింగ్ సోమవారం రాష్ట్ర SC సెల్ ఛైర్మన్ కవంపల్లి సత్యనారాయణని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో SC సెల్ కమిటీల ఎంపికకు సంబందించిన పరిణామాలను ఆయనకు వివరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్సీ సెల్ పూర్తి కమిటీ జాబితా ఛైర్మెన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మధుకర్, నర్సింగ్ పాల్గొన్నారు.
తెలంగాణ
రాష్ట్ర SC సెల్ ఛైర్మన్‌ను కలిసిన జిల్లా ఛైర్మన్ నర్సింగ్


