W.G: భీమవరం పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంకెం సీతారామ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 30న 'ఓట్ చోర్' పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 30న కాంగ్రెస్ 'ఓట్ చోర్' భారీ నిరసన


