MDK: జిల్లాలో సీఎంఆర్ బియ్యం పూర్తిగా అప్పగించని మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. 80 మంది మిల్లర్ల నుంచి రూ.243.42 కోట్ల బకాయి ఉండగా, ఇప్పటివరకు కొంతమేర చెల్లింపులతో రూ.106.46 కోట్లకు పైగా బకాయి మిగిలింది. వచ్చే నెల 11లోపు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. తొమ్మిది మంది మిల్లర్ల నుంచి రూ.36 కోట్లు రావాల్సి ఉంది.
తెలంగాణ
రూ.106 కోట్ల బకాయిలు.. మిల్లర్లకు నోటీసులు


