PDPL: పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ 2వ వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్ల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణ
SIR అవకతవకలపై కాంగ్రెస్ ధర్నా


