హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ఎన్నికలు.. రిజర్వేషన్లు ఇవేనా?

TPT: కార్పొరేషన్లో 66 డివిజన్లకు రిజర్వేషన్లపై ప్రతిపాదిత జాబితా వెలువడింది. ఇందులో STకి 25వ వార్డు, SC మహిళలకు 15,10 వార్డులు, SCకి 8, 1, 33 వార్డులు కేటాయించాలని ప్రతిపాదించారు. BC మహిళలకు 11 వార్డులు, BCలకు 11 వార్డులు, జనరల్ మహిళలకు 20 వార్డులు కేటాయించగా, 18 వార్డులను జనరల్ గా ఉంచినట్లు జాబితాలో పేర్కొన్నారు.