NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టూటా అధ్యక్షుడు డా. పున్నయ్య మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
భగత్ సింగ్ ఆశయాలు నెరవేరుద్దాం: ఎన్ఎస్ఎస్


