BHNG: రాజాపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికి తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఆరు రెవెన్యూ, రెండు ఎంపీడీవో, ఒకటి విద్యా శాఖ సంబంధించినవిగా నోడల్ అధికారి కూతల నాగవేణి తెలిపారు. అర్జీలను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
తెలంగాణ
రాజాపేట ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులంటే..?


