హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిరిసిల్ల ప్రజల గుండెల్లో కేటీఆర్‌కు ప్రత్యేక స్థానం'

SRCL: సిరిసిల్ల ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.