హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భగత్సింగ్ ఆశయాలు సాధించాలి'

BHNG: విప్లవ వీరుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భువనగిరి సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ ఆశయాలు దేశ యువతకు స్ఫూర్తినని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.