హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం

HNK: JNS స్టేడియంలో ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను నేడు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు దోహదపడతాయన్నారు.