హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెడ్‌క్రాస్‌ సభ్యత్వానికి పిలుపు

VSP: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వం తీసుకుని సామాజిక సేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. జిల్లాలో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, మరింత మందిని సభ్యులుగా చేర్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.