MDK: ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో కీలకమని CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్‌రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అంశంపై తూప్రాన్‌లో సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులు: ఈశ్వర్‌రావు


