హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్‌ బాధితులకు ఆర్థిక సాయం, ఉచిత రేషన్: కలెక్టర్‌

KKD: తుఫాన్‌ ప్రభావంతో ముంపునకు గురైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం, ఉచిత రేషన్‌ మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు నగదు సాయం, 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు.