MBNR: జడ్చర్లలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఇందులో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించే 2వ పీఆర్సీలో భాగంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రూ.30,000 కనీస వేతనం, డిఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలన్నారు.
తెలంగాణ
'కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి'


