KKD: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన కాకినాడ రూరల్ 48వ డివిజన్ జన చైతన్య కాలనీవాసులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. బొగ్గవరపు వారి సత్రంలో ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ స్వయంగా వడ్డించి, బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ముంపు బాధితులకు అన్ని వేళలా సహాయ, సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు బాధితులకు స్వయంగా అన్నం వడ్డించిన ఎమ్మెల్యే


