హైదరాబాద్: 28°C
క్రీడలు

నమన్ ధీర్‌పై DK ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియాలో నమన్ ధీర్ అరంగేట్రం చేయడంపై దినేష్ కార్తీక్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడు చోటు దక్కించుకోవడం కష్టమేనని చెప్పాడు. ఇప్పటికే జట్టులో వాషింగ్టన్ సుందర్ లాంటి నాణ్యమైన స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నాడని, సౌతాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో ఇంతమంది స్పిన్నర్లు అవసరపడరని తెలిపాడు.