KMR: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా కాళోజివాడి సర్పంచ్ చంద్రారెడ్డి గ్రామంలో మృతి చెందిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గుండెపోటుతో మృతి చెందిన గడ్డం శివలింగం అంత్యక్రియల కోసం ఆయన కుమారుడు గంగాధర్‌కు రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. సర్పంచ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాలను గ్రామస్తులు, స్థానికులు అభినందిస్తున్నారు.
తెలంగాణ
అంత్యక్రియల ఆర్థిక సహాయం అందచేత


