NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో 'మిషన్ పరివర్తన' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల చేత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు."
తెలంగాణ
ధర్పల్లి డిగ్రీ కళాశాలలో మిషన్ పరివర్తన కార్యక్రమం


