NLG: చిట్యాలలో సోమవారం మండల పరిషత్తు కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. 20 మంది అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. రెవెన్యూ మండల పరిషత్తుకు సంబంధించి ఒక్కో ఫిర్యాదు చొప్పున రెండు ఆర్జీలు వచ్చాయి. అర్జీలను పరిశీలించి, సత్వరమే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఎంపీడీవో జిల్లా పాండు, డిప్యూటీ తహశీల్దారు విజయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
మండల స్థాయి ప్రజావాణికి రెండు ఆర్జీలు


