హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఎవరంటే..?

ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు శ్రీలంక లేదా నేపాల్‌తో తలపడనుంది. రేపు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక, నేపాల్ జట్లు తలపడతాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్‌లో ఆడుతుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా రద్దయితే... మెరుగైన ర్యాంక్ ఆధారంగా శ్రీలంక సెమీస్‌కు అర్హత సాధించి భారత్‌తో ఆడుతుంది.