వెస్టిండీస్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా బస్సులో హోటల్‌కు తిరిగివెళ్లింది. అయితే, బస్సు దిగుతున్న సమయంలో రోహిత్ శర్మ అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో వెంటనే అక్కడున్నవారు స్పందించి రోహిత్‌ను పైకి లేపారు. అప్పటికే బస్సు దిగిన కోహ్లీ.. రోహిత్ కింద పడటం చూసి షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
బస్సు నుంచి పడిపోయిన రోహిత్ శర్మ


