KMR: కామారెడ్డిలో సోమవారం బీడీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చౌకీ ప్రసాద్ భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ నేటి యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు


