RR: షాద్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 118వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి అని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులు భగత్ సింగ్ జీవిత చరిత్రను చదవటంతో పాటు ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'నేటి విద్యార్థులు భగత్ సింగ్ జీవిత చరిత్రను చదవాలి'


