HYD: కాంగ్రెస్ ప్రభుత్వం తమపై రద్దయిన బ్రిటిష్ పోలీస్ డిస్ఫెక్షన్ చట్టాన్ని మోపడం విచారకరమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు. బషీర్ బాగ్ సైబర్ క్రైమ్ పీఎస్‌కు హాజరైన అనంతరం మాట్లాడుతూ.. దేశ పార్లమెంటు ఎప్పుడో రద్దు చేసిన చట్టాలను ఇప్పటికీ ప్రభుత్వం తమపై అమలు చేయడం తప్పుడు కేసులకు నిదర్శనం అన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఎప్పుడో రద్దు చేసిన చట్టాలను అమలు చేస్తున్నారు'


