PLD: నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలపై కలమెత్తి, ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి కావ్యాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన యుగకర్త జాషువా అని, ఆయన ఆదర్శాలు నేటికీ మార్గదర్శకమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రం జాషువాకు ఎంపీ నివాళి


