GNTR: 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలోని ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్ అందించడంతో పాటు భూగర్భ డ్రైనేజీ, గ్యాస్ పైప్‌లైన్ సౌకర్యాలను పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని మంత్రి లోకేష్ తెలిపారు. తాడేపల్లి (మం) కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో సోమవారం నిర్వహించిన ‘మన ఇల్లు–మన లోకేష్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరి అభివృద్ధికి లోకేష్ హామీ


