హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DSC నిరసనపై తల్లెం భరత్ కుమార్ రెడ్డికి నోటీసులు

అన్నమయ్య: రైల్వే కోడూరులో డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న వైసీపీ రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డికి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.