PLD: నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ‘యువత భవితకు భరోసా – Gen Z’ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఆశయాలు, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులకు సూచించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'యువత భవితకు భరోసా Gen Z' కార్యక్రమం


