ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకాన్ని సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా ఐదు షూట్ ఆఫ్‌లలో పోరాడిన ఈషా, చివరి షాట్‌లో తడబడటంతో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఈషా, రజతంతో సరిపెట్టుకుంది.
క్రీడలు
ఆసియా క్రీడల్లో ఈషాకు రజతం


