హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు పాకిస్థాన్‌

ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. హాంకాంగ్‌తో జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ICC టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న ‌పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కింది. పాకిస్తాన్ తమ సెమీఫైనల్ మ్యాచ్‌ను అక్టోబర్ 1న ఆడనుంది.